5గురు అక్కాచెల్లెల్లపై దొంగబాబు అత్యాచారం…. ఎక్కడో తెలుసా

5గురు అక్కాచెల్లెల్లపై దొంగబాబు అత్యాచారం.... ఎక్కడో తెలుసా

0
112

రోజు రోజుకు దేశంలో దొంగబాబు ఎక్కువ అవుతున్నారు… ట్రస్టుల పేరుతో వేలకు వేల కోట్లు దోచేస్తున్నారు దొంగబాబాలు… డబ్బులు లాగడమే కాకుండా మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు… తాజాగా పూణేలో మరో దొంగబాబా బయటపడ్డాడు..

భాగవాన్ అని పేరు చెప్పుకునే దొంగబాబు 10 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఐదుగురు అక్కా చెల్లెల్లపై అత్యాచారం చేసి ఆ తర్వాత లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడు.. ఈ దొంగబాబా విషయం బయటికి రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు…

సోమనాథ్ చావనే అనే దొంగబాబా బాధిత యువతులను మధ్య పెట్టి డబ్బుల లాగి వారిపై అత్యారం చేయడమే కాకుండా లైంగికంగా వేదిస్తున్నారు.. విషయం ఎవరికైనా చేబితే చంపేస్తానని బెదిరించాడు… వారి తల్లిదండ్రులను బయపెట్టాడు… ఇటీవలే ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.. ఐదుగురు అక్కా చెల్లెల్లలో ఒకరిని వివాహం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది…