6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం…

6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం...

0
95

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది… ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం జరిపాడు… పమిడిముక్కల మండలం ఐనపూరుకు చెందిన ఓ బాలిక ఒకటవ తరగతి చదువుతోంది… కార్తీక మాసం కావడంతో స్కూల్ కు వెళ్లి వచ్చని తర్వాత ప్రతీ రోజు సమీపంలో ఉన్న గుడికి వెళ్లి ప్రసాదం తీసుకువచ్చేది…

ఈ క్రమంలో నిన్న ఆ బాలికి ప్రసాదం తీసుకు వచ్చేందుకు వెళ్లింది సాయత్రం 6.30 అయినా రాకపోవడంతో బాలిక తండ్రి తన కూతూర్ని వెతుక్కుంటూ వెళ్లారు గ్రామ సమీపంలో రైస్ మిల్ లో ఆ బాలిక మీద 13 ఏళ్ళ లైంగిక దాడి చేస్తున్నాడు… ఈ ఘటనను కళ్లారా చూసిన తండ్రి గట్టిగా కేకలు వేశారు…

దీంతో ఆ బాలుడు పారిపోయాడు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆ బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు ఆమెపై అత్యాచాంర జరిగినట్లు డాక్టర్ నిర్దారించారు దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అతని ఫిర్యాదు మేరకు ఫోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు…