66 ఏళ్ల ముసలోడు మనవరాలి ఫ్రెండ్ కు లవ్ మెసేజ్ లు చివరకు ఏమైందంటే

66 ఏళ్ల ముసలోడు మనవరాలి ఫ్రెండ్ కు లవ్ మెసేజ్ లు చివరకు ఏమైందంటే

0
88

కొందరు ముసలోల్లు ఈ వయసులో కూడా లేటు ప్రేమ పాఠాలు చెబుతారు, అమ్మాయిలు బుట్టలో పడితే వారిని మోసం చేస్తారు, ఇలాంటి కేటుగాళ్లు పోలీసులకు చిక్కుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
బాలికపై 66 ఏళ్ల ముసలోడు రెచ్చిపోయాడు. 16 ఏళ్ల బాలికకు లవ్ లెటర్ ఇచ్చాడు.ఆ లెటర్ లో వికారపు రాతలన్నీ రాశాడు, వీడి వేశాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

మనవరాలి వయసు అమ్మాయికి వీడి ప్రేమ లేఖలు మెసేజ్ లు చూస్తే షాకవుతారు… I like You, I love U, I Kiss You, నువ్వు నాకు చాలా చాలానచ్చేశావ్..నువ్వంటే నాకు ఎంతో ఇష్టం..నిన్ను ముద్దు పెట్టుకోవాలని తహతహలాడిపోతున్నా..నీకు ఇష్టం అయితే ఒకే వచ్చేయ్ అంటూ ఇష్టం వచ్చిన రాతలు మెసేజ్ లు రాశాడు.

ఇంతకీ ఆమె అతడి మనవరాలి ఫ్రెండ్, ఈ విషయం ఆ యువతి తల్లికి తెలిసింది, ఆమె ఆ ముసలోడికి వార్నింగ్ ఇచ్చింది,నాకూతురు జోలికే కాదు..ఇంకే ఆడపిల్ల జోలికి వెళ్లినా నిన్ను తగలేస్తాం జాగ్రత్త అంటూ తిట్టింది. వెంటనే అతనిపై పోలీస్ కేసు కూడా పెట్టారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోని ఫోథానూర్ సమీపంలోని బాబాజీ మసీదు సమీపంలో మహమ్మద్ పీర్ పాష అనే 66ఏళ్ల వృద్దుడు ..చివరకు ఇతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.