HCLలో 96 ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టులు..నెలకు వేతనం ఎంతంటే?

0
98

భారత ప్రభుత్వరంగానికి చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 10

పోస్టుల వివరాలు: ఎలక్ట్రీషియన్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌, ఫిట్టర్‌, టర్నర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, సర్వేయర్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌.

అర్హులు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి.

వయస్సు: 2022 ఏప్రిల్‌ 01 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్టాండర్డ్‌ ఫిజికల్‌  ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: మే 21, 2022