ఆ సమయంలో వీడియో తీశాడు… చివరకు ఏం జరిగిందంటే..

ఆ సమయంలో వీడియో తీశాడు... చివరకు ఏం జరిగిందంటే..

0
445

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు… మహిళల రక్షణకోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు కామాంధులు రెచ్చిపోతున్నారు… తాజాగా తమిళనాడులో దారుణం జరిగింది… ఒక గ్రామంలో యువతి స్నానం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు వీడియో తీసి తన ఫ్రెండ్స్ కు వాట్సప్ ద్వారా షేర్ చేశాడు…

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు… ఇక ఆ వీడియోని యువతి బంధువు ఒకరు చూసి షాక్ అయ్యాడు… ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు.. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… ప్రస్తుతం నింధితులు పరారిలో ఉన్నట్లు సమాచారం కాగా వీడియో తీసిన వ్యక్తి కామాంధుడని సమాచారం చుట్టుపక్కల ఉన్న మహిళలపై ఆ వ్యక్తి కన్ను వేశాడట…