కారుని ఢీకొని రెండు ముక్కలైన ట్రాక్టర్…వైరల్ అవుతున్న వీడియో

0
116

తిరుపతి సమీపంలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మునుపెన్నడూ ఎక్కడ జరగని ఈ ఘటన అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది. మనం ఇప్పటివరకు కారును ట్రాక్టర్ ఢీకొడితే కారు తునాతునకలవడం చూశాం. కానీ ఈ ప్రమాదంలో మాత్రం కారుకు బదులుగా ట్రాక్టరే రెండుముక్కలు అయింది. రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ బెంజ్ కారు ను ఒక్కసారిగా ఢీకొనడంతో ట్రాక్టర్ రెండుముక్కలు అయింది. దీనితో ట్రాక్టర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే కారులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు.

మీరు కూడా వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://fb.watch/fN5st7vFiq/