ఆ పని వద్దన్నందుకు ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను లేపేసిన భార్య…

ఆ పని వద్దన్నందుకు ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను లేపేసిన భార్య...

0
100

ఒక మహిళ వివాహేత సంబంధంపెట్టుకుని పచ్చని కాపురంలో నిప్పులు వేసుకుంది… ఈ సంఘటన వరంగల్ లో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తరుచు భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి.. వారు గొడవ పడుతున్న విషయాన్ని ఒక వ్యక్తి గమనించి ఆమె వెంటపడ్డాడు…

కొన్నిరోజులకు పరిచయం చేసుకున్నాడు ఇక ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది… భర్తకు విషయం తెలియడంతో మందలించారు… దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది…

ఆ తర్వాత వారు ఇద్దరు పారిపోయారు కొన్నిరోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు… దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..