హిందూసంప్రదాయం పాటించిందని కూతురిని పాక్ క్రికెటర్ అఫ్రిదీ ఏం చేశాడో చూడండి

హిందూసంప్రదాయం పాటించిందని కూతురిని పాక్ క్రికెటర్ అఫ్రిదీ ఏం చేశాడో చూడండి

0
93

పాక్ క్రికెటర్లు చాలా మంది భారత్ పై ద్వేషం చూపిస్తూనే ఉంటారు.. మరికొందరు న్యూట్రల్స్ గా ఉంటారు.. అయితే
షాహిద్ అఫ్రిది ఓ క్రికెట్ దిగ్గజం. అనేది తెలిసిందే పాక్ జట్టుకు విజయాలకు అండగా నిలిచిన క్రికెటర్.. అయితే భారత క్రికెటర్లన్నా, భారతదేశమన్నా వ్యతిరేకత భావనలు ఉన్నవారిలో అఫ్రిదీ కూడా ఉంటాడు. ముఖ్యంగా హిందూ మతం పై అక్కసు ఉన్న వ్యక్తి అనేది తెలిసిందే.

తాజాగా హిందూమతంపై అతడికి ఎంత అక్కసు ఉందో తెలిపే ఘటన జరిగింది. ఓసారి అఫ్రిది కుమార్తె ఓ భారత టీవీ చానల్ చూస్తూ అందులో హారతి ఇవ్వడాన్ని ఆసక్తిగా గమనించింది. అంతేకాదు, తాను కూడా ఓ పళ్లెం తీసుకుని హారతి ఇవ్వడాన్ని అనుకరించింది.

ఓ హిందూ సంప్రదాయాన్ని తన కుమార్తె అనుకరించడాన్ని అఫ్రిది భరించలేకపోయాడు. పట్టలేని ఆగ్రహంతో ఆ టీవీ పగులగొట్టేశాడట.. చూశారుగా ఇలాంటి చర్యలు కూడా చేశారట, ఈ ఘనకార్యం గురించి అఫ్రిదీనే స్వయంగా వెల్లడించాడు. ఓ టీవీ షోలో అఫ్రిది ఈ విషయం చెప్పగా, అక్కడున్న ప్రేక్షకులు అదేదో గొప్ప పని అయినట్టు పగలబడి నవ్వారు. అంతే ఎవరి సంప్రదాయాలు వారికి ఇష్టం అంటున్నారు నెటిజన్లు. అదే కామెంట్ మన భారత్ లో చేయలేడు కదా అంటున్నారు నెటిజన్లు.