అక్కడ ఆపిల్స్ పెట్టుకుని అమ్మాయిలు పురుషులకు తినిపిస్తారు – ఇదో వింత

అక్కడ ఆపిల్స్ పెట్టుకుని అమ్మాయిలు పురుషులకు తినిపిస్తారు - ఇదో వింత

0
79

ఈ ప్రపంచంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరి ఆచారాలు ఎవరి సంప్రదాయాలు వారివి మనం వాటిని గౌరవించాల్సిందే, అయితే ఆ దేశాల్లో ఆ ప్రాంతాల్లో అవి వారి కల్చర్ గా చేసుకున్నారు, అంతేకాదు కొందరు కొన్ని అలవాట్లు చెబుతూ ఉంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది కూడా అలాంటిది అని చెప్పాలి.

 

ఆస్ట్రియాలోని గ్రామీణ మహిళలు తమ చంక వాసనను కలిగి ఉండే ఆపిల్స్ ను తమ పురుషులకు తినిపిస్తారు. ఇదేమిటి చంక నుంచి వచ్చే వాసన అసలు తట్టుకోలేము పైగా ఆ వాసన ఎవరి నుంచైనా వస్తే అక్కడ నుంచి పక్కకు తప్పుకుంటారు అలాంటిది ఈ అలవాటు ఏమిటి అని ఆశ్యర్యం వేస్తోందా.

 

ఆస్ట్రియా సంప్రదాయ నృత్యం చేస్తూ ఆపిల్ పండ్లను ముక్కలుగా కోసి ఆ ముక్కలను స్త్రీలు తమ చంకల్లో పెట్టుకుంటారు. ఇలా వారు డ్యాన్స్ చేశాక అక్కడ తమకు నచ్చిన అబ్బాయికు ఆ ఆపిల్ ముక్కలు వారి చంకలో పెట్టి తినమంటారు..

ఇలా చేయడం వల్ల వారిద్దరి కోరికలు పెరుగుతాయి.. అంతేకాదు లైంగిక ఆనందంలో పురుషుల మునిగిపోతారని చెబుతున్నారు.