అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తల నరికిన భర్త…

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తల నరికిన భర్త...

0
92

ఏపీలో దారుణం జరిగింది కడప జిల్లా జమ్మలమడుగులో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి 12 ఏళ్ల క్రితం సుమన్ అనేవ్యక్తికి పుష్పలత అనే మహిళకు వివాహం అయింది…

పుష్ప ప్రభుత్వం ఆసుపత్రిలో పని చేస్తుంది…అక్కడ వేరే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఉండేది… ఈ విషయంమై భార్య భర్తల మధ్య చాలా సార్లు గొడవలు అయ్యాయి… తర్వాత చాలా కాలంపాటు విడిపోయారు…

మళ్లీ పెద్దల సమక్షంలో కలుసుకున్నారు… కానీ మళ్లీ ఆమె అదే తంతు కొనసాగించింది…ఇక చెప్పి చెప్పి విసిగిపోయిన భర్త ఆమె పడుతుకున్న సమయంలో ముచ్చుకత్తితో గొంతుపై నరికి చంపాడు వీరిద్దరి సంతానానికి ఇద్దరు పిల్లలు..