నాగార్జున యూనివర్సిటీ బీఈడీ పరీక్షలు రాసే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 28 తేదీ నుంచి జరగాల్సిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బిఈడి మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డట్టు అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ జూలై 21వ తేదీ వరకు పోస్టుపోన్ చేసి జూలై 21వ తేదీన అన్ని ఏర్పాట్లతో పకట్బందీగా నిర్వహిస్తామని ఈ మేరకు అధికారులు తెలియజేసారు.