Breaking: TS కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్..రాత పరీక్ష తేదీ వాయిదా

0
97

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్..ఈనెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షను మరో తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ముందుగా నిర్వహించాలన్న 21వ తేదీ కాకుండా 28న పరీక్ష నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. అయితే తేదీ మార్పుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.