అలెర్ట్..రేపు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

0
77

హైదరాబాద్ వాసులకు అలెర్ట్. రేపు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు కానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

లింగంపల్లి-ఫలక్ నుమా రూట్ లో -9 సర్వీసులు

హైదరాబాద్-లింగంపల్లి రూట్ లో 9 సర్వీసులు

ఫలక్ నుమా-లింగంపల్లి రూట్ లో 7 సర్వీసులు

లింగంపల్లి-ఫలక్ నుమా రూట్ లో 7 సర్వీసులు

సికింద్రాబాద్-లింగంపల్లి రూట్ లో ఒక్క సర్వీసు,

లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్ లో ఒక్క సర్వీసు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.