తెలంగాణాలో ఎంట్రన్స్ టెస్టులు జూలైలో జరగనున్నాయి. అయితే పవేశ పరీక్షలకు అప్ప్లై చేసిన విద్యార్థులు ఆ తరువాత ఎగ్జామ్ ఎప్పుడుంది? ఏంటి అనే విషయాలు పట్టించుకోరు. దీనితో పరీక్ష అయిపోయినాక ఆ విషయం తెలుసుకొని అభ్యర్థులు చింతిస్తుంటారు. మరి అలాంటి సమస్య తలెత్తకుండా అన్ని ప్రవేశ పరీక్షల ముఖ్యమైన తేదీలను మీకు ఒకే చోట ఒకే వార్తలో అందిస్తుంది మీ ‘ALL TIME REPORT’ వెబ్ సైట్.
ప్రవేశ పరీక్షల తేదీలు ఎగ్జామ్ తేదీలు
పాలిసెట్ జూన్ 30
ఈసెట్ జూలై 13
ఎంసెట్ జూలై 14,15
అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ జూలై 18-20
లాసెట్ జూలై 21, 22
ఐసెట్ జూలై 27, 28
పీజీఈసెట్ జూలై 29, ఆగస్టు 1
ఎడ్‌సెట్ జూలై 26, 27
పీఈసెట్ ఆగస్టు 22