ఆల్ టైమ్ రికార్డ్..పసిడి ధరను క్రాస్ చేసిన మిర్చి

0
81

మిర్చి పసిడి ధరను క్రాస్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. వరంగల్ లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా మిర్చికి 66 వేల రూపాయల ధర పలికింది.. ఎర్రబంగారం సాగు చరిత్రలో ఇదే ఆల్ టైమ్ రికార్డ్ కావడం విశేషం. టమాట రకం మిర్చికి ఈ ధర లభ్యమైంది.