ఆమె అత్త కొడుకు భార్య పుట్టిన రోజున కేక్ తెచ్చాడు — భర్తకి అనుమానం వచ్చింది చివరకు ఏమైందంటే

ఆమె అత్త కొడుకు భార్య పుట్టిన రోజున కేక్ తెచ్చాడు --- భర్తకి అనుమానం వచ్చింది చివరకు ఏమైందంటే

0
141

వివాహం అయిన తర్వాత ఆ సంసారంలో అనుమానం ఉండకూడదు… ఇలా అనుమానం ఉంది అంటే ఆ కుటుంబాలు దారుణమైన పరిస్దితిని చూస్తాయి.. ఏకంగా ఆ ఇద్దరు విడాకులు తీసుకుంటారు.. పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాదు హత్యలు ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు…చెన్నై పెళ్లైయిన 43వ రోజే ఆ భర్త కిరాతకుడయ్యాడు. భార్య గొంతు కోసి హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 

సేలం జిల్లా వీరాణం కు చెందిన రైతు, కేబుల్ ఆపరేటర్. మోనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు

గత నెల 24వ తేదీన మోనీషా అత్త మోహన కుమారుడు ఇంటికి వచ్చి వెళ్లినట్టు తేలింది. అయితే ఆరోజు ఆమె బర్త్ డే కేకు ఇచ్చి వెళ్లాడు, దీంతో భర్తకు అనుమానం వచ్చింది… వెంటనే ఆమెని వేధించాడు, ఇలా వేధింపులు ఎక్కువ అవ్వడంతో పాటు.

 

మోనీషా చెల్లి, అత్త మరో కుమారుడితో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుండడాన్ని చూసిన అతను వీరిద్దరిదీ ఇదే క్యారెక్టర్ అనుకున్నాడు, ఇలా భ్యార మోనీషాను గొంతు కోసి హతమార్చి తంగరాజ్ విషం తాగి, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్టు విచారణలో వెలుగు చూసిందని పోలీసులు చెబుతున్నారు. అనుమానం చివరకు ఇంత దారుణానికి కారణం అయింది.