ఆమెకి చాలాసార్లు శోభనమైంది – నువ్వు ఏం చేస్తావు -పెళ్లికొడుక్కి మెసేజ్ చివరకు ఏం చేశాడంటే

ఆమెకి చాలాసార్లు శోభనమైంది - నువ్వు ఏం చేస్తావు -పెళ్లికొడుక్కి మెసేజ్ చివరకు ఏం చేశాడంటే

0
93

బిహర్ లో ఇటీవల ఓ యువకుడికి పెళ్లి అయింది ఎన్నో ఆశలతో అతను కొత్త జీవితం ప్రారంభించాలి అని అనుకున్నాడు, ఇక అమ్మాయి కూడా ఆమె నచ్చావు అని చెప్పడంతో ఈ పెళ్లి చేసుకున్నాడు, అయితే పెళ్లి అయిన తర్వాత శోభనం కోసం ఆమె ఇంటికి పెళ్లి కొడుకు ఫ్యామిలీ వెళ్లింది.. కేవలం కొద్ది మంది మాత్రమే కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు.. ఈ సమయంలో అతనికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది .సాయంత్రం 6 గంటలకు ఓపెన్ చేసి చూస్తే .

 

ఆమెకి ఆల్రెడీ చాలా సార్లు శోభనం అయింది నువ్వు ఏమిటి కొత్తగా చేసేది అని మెసేజ్ ఉంది, కావాలంటే కాల్ చేయమని రాసి ఉంది…దీంతో అతను ఆనెంబర్ కు కాల్ చేస్తే ఆమె మాజీ ప్రియుడ్ని నా కులం తక్కువ ఉద్యోగం లేదు అని నీకు ఇచ్చి పెళ్లి చేశారు,మేము ఇద్దరం ఆల్రెడీ కాలేజీ రోజుల్లోనే చాలా సార్లు పార్కులు సినిమాలకు వెళ్లాం.

 

మా ఇంట్లో- వారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శోభనాలు జరిగాయి అని చెప్పాడు …దీంతో అతని పేరు దీపవ్ అని చెప్పడంతో ఆమె దగ్గరకు వెళ్లి పెళ్లికొడుకు అతని గురించి ప్రశ్నించాడు.. దీంతో ఆమె కాస్త తడబడింది పెళ్లి కూతురు తండ్రి ఎంట్రీ ఇచ్చి వాడు అన్నీ అబద్దాలు చెబుతున్నాడు అని చెప్పాడు….దీంతో అసలు విషయం స్టేషన్ లో తేల్చుకుంటాను అని కంప్లైంట్ ఇచ్చాడు …దీంతో పెళ్లి కుమార్తె నిజాలు చెప్పింది.. అవన్నీ వాస్తవం అని చెప్పింది దీంతో ఆమెని వదిలేసి నేను విడాకులు తీసుకుంటున్నా అన్నాడు ఆ పెళ్లికొడుకు.