అమృత ఆస్తి కోసం కొత్త డ్రామాలు…

అమృత ఆస్తి కోసం కొత్త డ్రామాలు...

0
91

ప్రణయ్ హ్యత్య కేసు ప్రధాన నింధితుడు మారుతిరావు సోదరుడు శ్రవణ్ కుమార్ అమృతపై సంచలన వ్యాఖ్యలు చేశారు… అమృతకు మారుతి రావు బ్రతికి ఉన్నప్పుడు ప్రేమలేనప్పుడు చనిపోయిన తర్వాత ప్రేమ ఎలా వచ్చిందని ఆరోపించాడు…

తండ్రిమీద ప్రేమ ఉన్నప్పుడు నిన్న రావచ్చుకదా అని ప్రశ్నించారు… ఇవన్ని ఆస్తి కోసం డ్రామాలని ఆరోపించారు… తండ్రిమీద ప్రేమ ఉంటే ఆమె అలా తిడతాదని ప్రశ్నించారు.. తళ్లీ కూతుల్లను విడదీయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు…

అమృతను మారుతీరావు చాలా గారాబంగా పెంచాడని, కానీ అమృత తీరు చాలా బాధకలిగించిందని శ్రవణ్ అన్నారు… ప్రణయ్ హత్యకు తనకు ఎలాంటి సంబంధంలేని శ్రవణ్ తెలిపారు… నావల్ల ప్రాణ హాణీ ఉందనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు…