అందుకు నో చెప్పిన ప్రియురాలు… దీంతో ప్రియుడు సూసైడ్…

అందుకు నో చెప్పిన ప్రియురాలు... దీంతో ప్రియుడు సూసైడ్...

0
100

కొంత మంది అబ్బాయిలు, అమ్మాయిలు ఇతరులు చెప్పిన మాటలు విని తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు… తాజాగా ఆగ్రాలో దారుణం జరిగింది… ప్రియురాలు కారణంగా ప్రియుడు సూసైడ్ చేసుకున్నారు.. రోహిత్ అనే వ్యక్తి ఆగ్రాలో డిగ్రీ పూర్తి చేశాడు…

అదే ప్రాంతానికి చెందిన యువతి ఢిల్లీలో బీటెక్ చదువుతోంది… బుద్దిగా చదువుకుంటున్న ఆ యువకుడికి యువతి ప్రేమ పేరుతో దగ్గర అయింది… చివరకు పెళ్లి విషయం గురించి మాట్లాడే సరికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకున్నారని చెప్పింది..

దీంతో రోహిత్ తీవ్ర మనోవేదన చెంది ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… ఇక ఈ విషయం తెలిసిన మృతుడి స్నేహితులు మోసం చేసిన యువతిని శిక్షించాలని మృతదేహంతో నిరసనలు తెలిపారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…