సంచలనం మరో మహిళను రేప్ చేసి తగల బెట్టారు

సంచలనం మరో మహిళను రేప్ చేసి తగల బెట్టారు

0
87

డాక్టర్ ప్రియాంక రెడ్డిని రేప్ చేసి హత్య చేసిన సంఘటన ఇరుతు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఈ ఘరోమైన సంఘన ప్రజలు మరువక ముందే నిత్యం రద్దీగా ఉండే శంషాబాద్ పరిసరాల్లో మరో దారుణం జరిగింది…

ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేసి సజీవదహనం చేశారు… సిద్దులగుట్ట సమీపంలో అయ్యప్ప ఆలయం పక్కనే 35 ఏళ్ల మహిళను దుండగులు అత్యాచారం చేసి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు….

డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలించారు… నిర్మానుస్య ప్రదేశాల్లో వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండంతో పోలీసులకు సవాల్ గా మారుతోంది… ఈ హత్యకు సంబంధించి వివరాలను సేకరించేందుకు చుట్టుపక్కల విచారణ చేస్తున్నారు… టెంపుల్ పరిసర ప్రాంతాలో కూడా పరిశీలిస్తున్నారు అధికారులు…