ఏపీలో దారుణం… చిన్నారిపై అత్యాచారం…

ఏపీలో దారుణం... చిన్నారిపై అత్యాచారం...

0
87

మహిళలకు రక్షణగా ఏపీ సర్కార్ దిశ చట్టం తీసుకువచ్చింది… చట్టం ప్రకారం ఎవరైనా మహిళలపట్ల అఘాయిత్యాలకు పాల్పడితే వారిపై దిశ చట్టం నమోదు చేసి 14 రోజుల్లో విచారణ పుర్తిచేసి 21 రోజుల్లో నింధితులను ఉరిశిక్షపడెలా బిల్లును తీసుకువచ్చాయి…

రాష్ట్రంలో ఇంతటి బలమైన చట్టం తీసుకువచ్చినా కూడా ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవిస్తున్నారు కొందరు కామాంధులు… తాజాగా ఏపీలో మరో చిన్నారిపై మానభంగానికి గురి అయింది… బాలికపై రౌడీ షీటర్ అత్యాచారం చేసి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది…

నాలుగు మాయ మాటలు చెప్పి బాలికను ఆటోలో తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు… ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్టైంట్ చేశారు.. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు