అంత్యక్రియల్లో చెన్నకేశవులు భార్య ఏం చేసిందో చూడండి

అంత్యక్రియల్లో చెన్నకేశవులు భార్య ఏం చేసిందో చూడండి

0
115

దిశ కేసులో నలుగురు నిందితులకు రి పోస్టు మార్టం నిన్న పూర్తి చేశారు ఈ సమయంలో నలుగురు కుటుంబ సభ్యులకు వారి బాడీలను పోలీసులు అప్పగించారు. ఈ సమయంలో చెన్నకేశవులు భార్య రోదనలు చూసి గ్రామస్థులు సైతం కంట తడిపెట్టారు. ఆ నలుగురు నిందితులకు అంత్యక్రియలు పూర్తి చేశారు..3 చెన్నకేశవులు తల్లి జయమ్మ రోదన చూసి ఈ కష్టం మరే తల్లికి రాకూడదు అంటూ బాధపడుతున్నారు అందరూ

నలుగురి అంత్యక్రియలు వారి వారి సంప్రదాయం ప్రకారం పూర్తయ్యాయి. తన భర్తని అత్యంత దారుణంగా చంపేశారని ఆ అమ్మాయి ఎలాగైనా లేదు వీళ్లకి శిక్ష వేసినా సరిపోయేది కాని ఇలా చంపెయ్యడం ఏమిటి అని ప్రశ్నించింది రేణుక.. ఇలా రేప్ చేసిన వారిని అందరిని చంపేయ్యాలి కదా నా భర్తని మాత్రమే ఎందుకు చంపారు అంటూ పోలీసులపై విమర్శలు చేసింది, అయితే నిన్నమాత్రం అంత్యక్రియల సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, చిన్నవయసులో తన భర్త నాకు దూరం అయ్యాడని, అమ్మ నాన్న భర్త లేకుండా ఎలా బతికేది అంటూ కన్నీరు పెట్టుకుంది రేణుక.

ఇలా 13 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని దారుణంగా భర్తని కోల్పోయింది మరో పక్క తల్లిదండ్రి కూడా లేరు.. ఇక గర్భవతిగా ఉన్న ఆమె తన బిడ్డ కోసం ఏదో పని చేసుకోవాల్సిందే, ఇక ఆమెకి ప్రభుత్వం చదువు చెప్పిస్తుంది అని తెలుస్తోంది.అంత్యక్రియల్లో చెన్నకేశవులు భార్య తన భర్తలా మరెవ్వరికి జరగకూడదు అంటూ కన్నీరు పెట్టుకోవడం అందరిని కలిచివేసింది.