అనుమానాస్పదంతో అన్నదమ్ముల మృతి….

అనుమానాస్పదంతో అన్నదమ్ముల మృతి....

0
98

కడప జిల్లాలో దారుణం జరిగింది… సుడ్డుపల్లి మండలానికి చెందిన ఇద్దురు అన్నదమ్ములు అనుమానస్పదంతో మృతి చెందారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఆంజనేయులు రామంజనేయులు అనే ఇద్దరు అన్నదమ్ములు గొర్రెలను మేపుకునేందుకు వెళ్లారు..

సాయంత్రం సమయానికి గొర్రెలు ఇంటికి వచ్చాయి కానీ వారిద్దరు రాలేదు దీంతో వారికోసం గాలించారు కానీ కనిపించలేదు మరుసటి రోజు చెరువలో వారిద్దరి మృత దేహాలు తేలాడుతూ కనిపించాయి…

మృత దేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. వీరిని ఎవరైన హత్య చేశారా లేక అన్నదమ్ములు చెరువులోపడి మృతి చెందారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు…