Breaking News: ఏపీ ఈసెట్, ఐసెట్ ఫలితాలు విడుదల

AP eSet, iSet results released

0
75

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఐసెట్‌) ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. ఈసెట్ లో 92.53 శాతం, ఐసెట్ లో 91.27 శాతం మంది ఉతీర్ణత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం sche.ap.gov.in లో చూడవచ్చు. ఇందుకు విద్యార్థులు వారి అడ్మిట్‌ కార్డు నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా సెప్టెంబరు 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.