ఏపీలో దారుణం కూతురు వరుసయ్యే యువతిపై అత్యాచారం..

ఏపీలో దారుణం కూతురు వరుసయ్యే యువతిపై అత్యాచారం..

0
104
Vizag

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది తాజాగా విశాఖలో దారుణం జరిగింది… వావి వరుస లేకుండా ఒక వ్యక్తి కూతురు వరుసయ్యే యువతిపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు.. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి విజయవాడకు చెందిన 19 సంవత్సరాల యువత గత సంవత్సరం విశాఖలో ఉన్న పిన్నీ ఇంటికి వచ్చింది…

అక్కడే నాలుగు నెలల పాటు ఉంది… ఈ క్రమంలో వరుసకు బాబాయ్ అయ్యే వాసు అనే వ్యక్తి ఆమెపై కన్నేశాడు.. యువతి పిన్నీ బయటకు వెళ్లగానే ఇంట్లోకి వెళ్ళి మాయమాటలు చెప్పి పలుమార్పు లైంగిక దాడికి పాల్పడ్డాడు… ఈ క్రమంలో ఆ యువతి విజయవాడకు వెళ్లింది..

కొన్నిరోజులకు ఆరోగ్యంకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తీసువెళ్లి పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది… దీంతో తల్లిదండ్రులు ఏమైందని అడగగా అప్పుడు కామాంధుడి బాగోతం బయటపడింది.. ఈసంఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు…