ఏపీలో దారుణం ఒకరు నమ్మించి కోరిక తీర్చుకున్నారు… మరోకరు బెధిరించి కోరిక తీర్చుకున్నారు

ఏపీలో దారుణం ఒకరు నమ్మించి కోరిక తీర్చుకున్నారు... మరోకరు బెధిరించి కోరిక తీర్చుకున్నారు

0
91

ఏపీలో దారుణం జరిగింది… ఒక వైపు సర్కార్ మహిళలకు రక్షణగా కొత్త చట్టాలను తీసుకువస్తుంటే అవి తమకు వర్తించవన్నట్లు కామాందులు రెచ్చిపోతున్నారు… తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలో ఒక యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఒక యువతికి మాయమాటలు చెప్పి నమ్మించాడు…

పెళ్ళి కూడా చేసుకుంటానంటూ నమ్మించి తన కోరిక తీర్చుకున్నాడు… ఇక ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన మరో యువకుడు తన కోరిక తీర్చాలని లేదంటే అందరికి చెబుతానని బెధిరించాడు దీంతో ఎక్కడ కుటుంబ పరుపోతుందోనని ఆ యువతి ఆ యువకుడికి లొంగిపోయింది…

కొన్నిరోజుల తర్వాత యువతిలో మార్పు రావడంతో పేరెంట్స్ గట్టిగా నిలదీశారు…దీంతో అసలు విషయం బయట పడింది… దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు…