ఏపీలో హైటెక్ వ్యభిచారం

ఏపీలో హైటెక్ వ్యభిచారం

0
91

ఏపీలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది… హోటళ్లు అపార్ట్ మెంట్ లు ఇండిపెండెంట్ నివాసాలు అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచార దందాను నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. విజయవాడ, గుడివాడ తదితర ప్రాంతాలకు చెందిన 18 నుంచి 25 లోపు వయస్సు ఉన్న అమ్మాయిలను ఈ రొంపిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది…

నగరంలో రుచిమరిగిన వీటులకు వీరి ఫోటోలను వాట్సాప్ ద్వారా పంపించి వారి కోరికలను తీరుస్తూ సోమ్ము చేసుకుంటున్నారు…. నగరంలోని ఒక హోటళ్లో దర్జాగా ఈ దందా సాగుతోంది… ఈ హోటల్ లో ఐదుగురు అమ్మాయిలు ఎప్పుడు ఉంటారు…

వారిని బుక్ చేసుకున్న వారికి హోటల్ లో రూమ్ ఫ్రీ ఇస్తుంటారట… గంటకు మూడు వేల నుంచి ఐదువేళ వరకు రాత్రి అయితే ఐదు వేళ నుంచి 10 వేల వరకు బుకింగ్ జరుగుతున్నాయని సమాచారం…