ఏపీలో కలకలం… కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కిడ్నాప్…

ఏపీలో కలకలం... కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కిడ్నాప్...

0
102

పరువుకోసం కొంతమంది తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడకున్నారు… తమ కూతురు కులాంతర వివాహం చేసుకుంటే తట్టుకోలేక కొందరు తల్లిదండ్రులు వారిపై హత్య యత్నం చేస్తున్నారు… ఇలా చాలా మంది యువతులు పరువు హత్యలకు గు అయ్యారు..

తాజాగా ఇలాంటి సంఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది…. విజయవాడకు చెందిన ఒక యువతి యువకుడు ప్రేమించుకున్నాడు… ఇటీవలే వీరిద్దరు పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారు.. ప్రస్తుతం నవ దంపతులు గుంటూరు జిల్లాలో కాపురం పెట్టారు.