ఏపీ దారుణం విద్యార్థిపై టీచర్ అత్యాచారం…

ఏపీ దారుణం విద్యార్థిపై టీచర్ అత్యాచారం...

0
97

తల్లి తండ్రి గురువు ఆ తర్వాత దైవం…. మన సమాజంలో దైవం కంటే ఎక్కువగా గురువును పూజిస్తాము అలాంటి గురువు వృత్తికి మచ్చ తెచ్చాడు ఒక టీచర్… పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పాఠశాలకు తెలుగు టీచర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి 13 సంవత్సరాల బాలికపై కొద్దికాలంగా లైంగికంగా వేదిస్తున్నారు…

ఈ విషయం పేరెంట్స్ చెబితే చదువు మాన్పించేస్తారనే భయంతో ఆ బాలిక తన బాధను మనుసులో దాచుకుంది…. ఈ బలిక చదువులో ఆవరేజ్ స్టూడెంట్ కావడంతో దీన్ని అదునుగా చేసుకున్న తెలుగు టీచర్ తాను చెప్పింది వినకపోతే ఫెయిల్ చేస్తానని దీంతో మీ పేరెంట్స్ ఇంట్లో ఉంచుతారని బెధించాడు..

అలా బాలికను లొంగదీసుకున్నాడు… అయితే నిజం ఎన్నాల్లు దాగుతుంది తాజాగా బాలికకు ఆరోగ్యం బాగలేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు… విషయం పసిగట్టిన డాక్టర్ తమదైన శైలిలో అడిగింది.. దీంతో తన మనసులో ఉన్న బాధను బయటపెట్టింది… విషయం తెలియగానే పేరెంట్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు.. వారిఫిర్యాదు మేరకు ఫోక్సో నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేశారు…