Flash- ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల

AP PGSET results released

0
81

ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 (AP PGECET) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. దీంతో పాటు ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. AP PGECET 2021 ఫలితాలు సెప్టెంబర్ 27 నుంచి 29, అక్టోబర్ 8న జరిగిన పరీక్షలకు సంబంధించినవని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రిలిమినరీలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి మరలా ఈ ఫలితాలను విడుదల చేశారు.