NFRలో అప్రెంటిస్ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
116

భారతప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అసోం ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్ట్ ప్రాంటీయర్ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 5,636

అర్హత: పదవతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ITI ఉతీర్ణత.

ఎంపిక: పదవతరగతి,  ITI లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 01

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: జూన్ 30