ఆర ఎకరం ఆస్తికోసం తమ్ముడిని ఉరివేసేందుకు ప్రయత్నం ఇందుకు కూతురు కూడా సపోర్ట్…

ఆర ఎకరం ఆస్తికోసం తమ్ముడిని ఉరివేసేందుకు ప్రయత్నం ఇందుకు కూతురు కూడా సపోర్ట్...

0
117

నేటి సమాజంలో మనిషి మనిషిలా ప్రేమించే రోజులు ఎప్పుడో పోయాయి… టెక్నాలజీ వచ్చిందని సంతోషపడాలో వాటి ద్వారా బంధాలు బంధుత్వాలు దూరం అవుతున్నాయని బాధపడాలో అర్థంకాని పరిస్థితి వచ్చింది…. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీతో కలిసి ఉండేవారు… కానీ ఇప్పుడు ఎక్కడ జాయింట్ ఫ్యామిలీ ఉందో అని వెతికితే కానీ దొరకని పరిస్థితి…

ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఆస్తులకోసం గొడవపడి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నారు… మరికొంతమంది సొంత తమ్ముడిని అన్నని హత్య చేస్తున్నారు… తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది అర ఎకరా ఫొలం కోసం తమ్ముడిని అన్న హత్య చేసేందుకు ట్రై చేశాడు అందుకు అతని కూతురు సపోర్ట్ చేసింది… ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తూడు కుర్తి గ్రామంలో జరిగింది.. కుర్మయ్య, తిరుపతయ్య సోదరులు అర ఎకరాకోసం గొడవపడ్డారు… ఆరోజు తమ్ముడిపై అన్న దాడి చేశారు ఆరోజు తప్పించుకున్నారు..

మరోసటి రోజు తమ్ముడు ఒంటరిగా దొరకడంతో అతని కాళ్లు చేతులు కట్టి ఫొలంలోకి ఈడ్చుకెళ్లారు… అక్కడ ఒక చెట్టుకు అతన్ని ఉరి వేసి హత్య చేయాలని చేశారు… అందుకు కూతురు కూడా సహకరించింది… అయితే అదే సమయానికి కొందరు అక్కడకు చేరుకోవడంతో వారు పారిపోయారు… ఆతర్వాత తమ్ముడిని సర్పంచ్ దగ్గరకు తీసుకువెళ్లి పాడేశాడు… సర్పంచ్ కూడా అన్నకు సపోర్ట్ ఇచ్చాడు… అయితే అక్కడ ఒక వ్యక్తి సహాయంతో తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…