అర‌గంట‌‌కు అమ్మాయికి 10 వేలు? నైట్ బుకింగ్స్ లేవు ? చివ‌ర‌కు పోలీసులకి చిక్కారు

అర‌గంట‌‌కు అమ్మాయికి 10 వేలు? నైట్ బుకింగ్స్ లేవు ? చివ‌ర‌కు పోలీసులకి చిక్కారు

0
89

కొంద‌రు కంత్రిగాళ్లు ఈ క‌రో‌నా స‌మ‌యంలో కూడా దారుణ‌మైన ప‌నులు చేస్తున్నారు… న‌గ‌దు ఉన్న బ‌డాబాబుల‌కి సుఖం కావాలి అంటే, తాము స‌ర్వీస్ ఇప్పుడు కూడా చేస్తున్నాం అని అంటున్నారు, అంతేకాదు వీరికి పాత క‌స్ట‌మ‌ర్లు ఉంటే వారికి ఫోన్లు చేసి మా ద‌గ్గ‌ర అమ్మాయి‌లు ఇప్పుడు కూడా ఉన్నారు అని చెబుతున్నారు.

తాజాగా మెట్రో సిటీలో రియాజ్ అనే వ్య‌క్తి వాట్సాఫ్ కు ఓ అమ్మాయి ఫోటో వ‌చ్చింది, అయితే అది రాంగ్ సెండ్, అందులో అమ్మాయి ఫోటో రేటు ఉంది, అర‌గంట‌కు 10 వేలు అమ్మాయి నైట్ బుకింగ్స్ లేవు అని ఉంది, దీంతో అత‌ని సోద‌రుడు పోలీస్ ఆఫీస‌ర్ కావ‌డంతో అత‌నికి ఆ మెసేజ్ చూపించాడు.

దీంతో ఆ పోలీస్ ఆఫీస‌ర్ ఆనెంబ‌ర్ కు కాల్ చేసి, మాకు కావాలి అమ్మాయి ఎక్క‌డ అని అడిగాడు, ముందు క్యాష్ త‌ర్వాత సుఖం అన్నాడు అవ‌త‌ల వ్య‌క్తి , వెంట‌నే అత‌ను అడిగిన ప‌ది వేలు పంపాడు, ఈలోగా త‌న స్టేషన్ సిబ్బందిని అల‌ర్ట్ చేశాడు,

నేరుగా ఆపోలీస్ ఆఫీస‌ర్ అత‌ను చెప్పిన అపార్ట్ మెంట్ కు వెళ్లాడు, అక్క‌డ చూస్తే త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్… ఈ బ్రోక‌ర్ ముగ్గురు అమ్మాయిల‌తో ఇలా బ్రోక‌రిజం వ్య‌భిచారం చేయిస్తున్నా‌డు. దీంతో పోలీసులు ఆ ముఠాని అరెస్ట్ చేశారు.