రాజ్ కోట్ కు చెందిన దేశనారాయణ్ తన చెల్లెలికి సంబందించి ఓ వీడియో పోర్న్ సైట్లో చూశాడు, ఇక కోపంతో రగిలిపోయాడు అయితే ఆ వీడియో చూసి వెంటనే ఆమెని ప్రశ్నించాడు.. అయితే ఆమె చెప్పింది విని షాక్ అయ్యాడు, దీపు డిగ్రీ చదువుతోంది ఫ్రెండ్ పుట్టిన రోజు అని అతని ఇంటికి పార్టీకి వెళ్లింది. ఈ సమయంలో సాఫ్ట్ డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకి ఇచ్చాడు.
ఆ తర్వా ఆమెకి ఏమైందో తెలియదు.. కాని శరీరంలో కొన్ని చోట్ల బాధ రావడంతో ఆమెకి ఏం జరిగిందో అర్దం అయింది.. అతనిని నిలదీస్తే ఏమీ అవ్వదు అని బలవంతంగా మెడిసన్ వేశాడు తర్వాత ఇంటికి పంపాడు… ఆ విషయం ఇంట్లో చెబితే తల్లిదండ్రులు ఏమి అవుతారో అని భయపడి చెప్పలేదు.. అతను తర్వాత బెదిరించి ఇంట్లో చెబితే చంపేస్తాను అన్నాడు.
చివరకు దానిని పోర్న్ సైట్ కి అమ్మేశాడు.. ఇలా పలుమార్లు చేయాలి అని బెదిరిస్తున్నాడు, అయితే ఇక తల్లిదండ్రులకి చెబుతాం అనుకున్న సమయంలో ఈ వీడియో తన సోదరుడు చూశాడు.. అయితే పోలీసులకు కంప్లైంట్ చేసి అతన్ని జైల్లో పెట్టించారు. ఇలా ఐదుగురు అమ్మాయిల జీవితాలను అతను నాశనం చేశాడట.