ITBPలో అసిస్టెంట్‌ కమాండెంట్ పోస్టులు..నెలకు వేతనం ఎంతంటే?

0
133

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్ ఫోర్స్​‍ (ఐటీబీపీ)లో గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 11

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ కమాండెంట్లు

వయస్సు: 30 ఏళ్ళు మించకూడదు.

జీతం: 56,100-1,77,500 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 11

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్‌ 9

అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం www.recruitmentitbpolice. nic.in వెబ్‌సైట్‌ ను సందర్శించడండి.