IARIలో అసిస్టెంట్‌ పోస్టులు..దరఖాస్తు చేసుకోండిలా?

0
97

న్యూఢిల్లీలోని ఐకార్‌-ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేయడానికి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 462

పోస్టుల వివరాలు: ఐకార్‌ హెడ్‌ క్వార్టర్స్‌, ఐకార్‌ సంస్థలు

వయసు: 2022 జూన్‌ 01 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హులు: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభం: మే 07, 2022

దరఖాస్తు చివరి తేదీ: జూన్ 01, 2022