అత్త‌కి 40 కూతురికి 20 అల్లుడికి 25 ఏళ్లు కోరిక‌ల‌తో రగిలి ఏం చేశారంటే

అత్త‌కి 40 కూతురికి 20 అల్లుడికి 25 ఏళ్లు కోరిక‌ల‌తో రగిలి ఏం చేశారంటే

0
161

షాలిని భ‌ర్త ఆడ‌బిడ్డ పుట్టిన త‌ర్వాత వ‌దిలి వెళ్లిపోయాడు, త‌ర్వాత ఆర్టిస్టుల‌కి మేక‌ప్ వేసే ప‌నికి ఆమె వెళ్లేది, అలా చాలా మందితో సంబంధాలు నెరిపింది, ఇలా ఆర్దికంగా ఇబ్బంది లేకుండా డ‌బ్బు పొగోసింది. సొంత ఇళ్లు క‌ట్టి అద్దెకు కూడా నాలుగు పోర్ష‌న్లు ఇచ్చింది. చివ‌ర‌కు త‌ల్లి అలా ఉంటే కూతురు ఎలా ఉంటుంది.

ఈ స‌మ‌యంలో కూతురు గ‌త ఏడాది డిసెంబ‌రులో జానీ అనే వ్య‌క్తిని ప్రేమించింది.. అత‌ను పంక్చ‌ర్లు వేస్తూ ఉంటాడు, మొత్తానికి ఆమె బైక్ కి పంక్చ‌ర్ వేసిన స‌మ‌యంలో ఇద్ద‌రు త‌ర‌చూ క‌ల‌వ‌డంతో ప్రేమ ముదిరింది, అబ్బాయి బాగున్నాడు అని అత్త కూడా ఒకే చెప్పింది.

చివ‌ర‌కు పెళ్లి చేసుకున్నాడు, అయితే జానీ మాత్రం వాళ్ల అమ్మ‌నాన్న‌ని వ‌ద‌లేసి ఆమె ఇంటికి ఇల్ల‌‌రికం వెళ్లిపోయాడు, దీంతో అత్త కూతురితో ఇంటిలోనే ఉంటున్నాడు, ఈ స‌మ‌యంలో అత్త‌తో కూడా అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు, ఈ విష‌యం కూతురికి తెలిసినా ఏమీ అన‌లేదు, త‌ల్లేక‌దా అని ప‌ట్టించుకోలేదు, కాని ఈ విష‌యం పొరుగువారి ద్వారా జానీ పేరెంట్స్ కి తెలిసి పోలీస్ కేసు పెట్టారు, దీంతో వీరి వ్య‌వ‌హారం స్టేష‌న్ కు వెళ్లింది, అత‌ను మాత్రం అత్త‌వారి ఇంటి ద‌గ్గ‌రే ఉంటాను అంటున్నాడు.