ఏపీలో దారుణం..రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి దారుణ హత్య

0
84

తిరుపతిలో రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఎంఆర్ పల్లెలో అర్థరాత్రి పూట రిటైర్డ్ టీటీడీ ఉద్యోగిని దారుణంగా కొట్టి చంపారు దుండగులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్యకు కుట్ర పన్నింది ఎవరు? దాని వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.