అత్త తలను తెగనరికి దాన్ని పోలీసుల దగ్గరకు తీసుకువెళ్లిన అల్లుడు

అత్త తలను తెగనరికి దాన్ని పోలీసుల దగ్గరకు తీసుకువెళ్లిన అల్లుడు

0
96

ఈ సంఘటన ఒడిశాలో జరిగింది… చేతబడి ఆరోపణలతో ఒక వ్యక్తి మహిళ తలను తెగ నరికి తలను తువ్వాలలో చుట్టుకుని 13 కిలో మీటర్లు నడుచుకుంటూ పోలీస్టేషన్ లో లోంగిపోయాడు… అతన్ని చూసిన పోలీసులు హడలిపోయారు… ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నువాసహిలో గ్రామానికి చెందిన బుద్దురామ్ సింగ్ అనే వ్యక్తికి కుమార్తె ఉంది…

కొంత కాలంగాఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు… మూడు రోజుల క్రితం తన కుమార్తె చనిపోయింది… తన కుమార్తె మరణానికి వరుసకు అత్త అయ్యే చంపాన్ సింగ్ కారణమని ఆమె చేతబడి చేయించడంవల్లే తన కుమార్తె మరణించిందని బుద్దరామ్ సింగ్ అత్తపై కక్ష కట్టాడు…

ఈ క్రమంలో ఇంటి వరండాలో నిద్రిస్తున్న చంపాన్ సింగ్ జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి అందరు చూస్తుండగానే ఆమె తలను నరికాడు తలను మొండెంను వేరు చేశారు… తలను తువ్వాలో చుట్టుకుని నరికి కత్తిని తీసుకుని 13 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీసులకు లొంగిపోయాడు… అతడిని చూసి పోలీసులు హడలిపోయారు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…