సొంత మేనమామ ఇంటికి వెళ్లడం ఆ యువకుడికి అలవాటు.. ఈ సమయంలో మామ అత్తతో సరదాగా ఉండేవాడు, ఈ సమయంలో ఇంటి పక్కన అద్దెకు ఉండే ఓ ఆంటీతో మాటలు కలిపాడు, అతని చలాకీ తనం అందంగా ఉంటడంతో ఆ ఆంటీ అతని నెంబర్ తీసుకుని ఛాటింగ్ చేసేది.
ఇలా ఓరోజు తన కోరిక తీర్చమని అడిగింది, దీంతో ఆ యువకుడు అప్పటి నుంచి ఆంటీతో అఫైర్ పెట్టుకున్నాడు, ఇలా నిత్యం ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు యువకుడిని, ఆంటీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మార్కెట్ లో మంచి బ్రాండ్ ఉన్న కంపెనీ లిక్కర్ ఫుట్ బాటిల్ తీసుకున్న స్థానికులు అందులోని మద్యం ఖాళీ చేసి దానిలోకి ఆ ఆంటీ మూత్రం పట్టించి దానిని బలవంతంగా ఆ యువకుడితో తాగించారు. ఇలా కుటుంబాలని టార్గెట్ చేసే యువకులని వదిలిపెట్టం అని అంటున్నారు.