ఆంటీతో యువకుడు ఎఫైర్ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే…

ఆంటీతో యువకుడు ఎఫైర్ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే...

0
107

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది… వివాహేతర సంబంధాలు పెట్టుకుంటు పచ్చని కాపురంలో నిప్పులురగిలేలా చేసుకుంటున్నారు.. తాజాగా ఇలాంటిసంఘటనే మార్కాపురంలో జరిగింది..

చంద్రమౌళి అనే వ్యక్తి ప్రైవేట్ కేబుల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు… అదే ప్రాంతానికి చెందిన మరో వివాహితతో పరిచయం ఏర్పడింది… ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది.. ప్రతీ రోజు చంద్రమౌళి వివాహిత ఇంటి ముందు తిరుగుతుండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది…

ఒక రోజు వీరిద్దరు రాసలీలు చేసుకుంటుండగా రెడ్ హ్యండెట్ గా పట్టుబడ్డారు… విషయం బయటకు తిలిస్తే పరువు పోతుందని గ్రహించి చంద్రమౌళికి తన పద్దతి మార్చుకోవాలని చెప్పారు కానీ ఆయన పద్దతిని మార్చుకోలేదు… దీంతో ఆయన్ను తన స్నేహితుడి ద్వారా రహస్య ప్రదేశానికి పిలిపించుకుని అక్కడే హత్య చేశారు…