ఆంటీకి టిక్ టాక్ లో యువకుడు పరిచయం… ఆతర్వాత ఏం జరిగిందంటే…

ఆంటీకి టిక్ టాక్ లో యువకుడు పరిచయం... ఆతర్వాత ఏం జరిగిందంటే...

0
99

స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరు టిక్ టాక్ యాప్ యూజ్ చేస్తున్నారు… తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు… టిక్ టాక్ వల్ల తెలియని వ్యక్తులు పరిచయం అవుతున్నారు… ఇలా ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు…

తాజాగా ఇలాంటి సంఘటనే దేశ రాజధాని ఢిల్లీ శావారు అయిన నోయిడాలో జరిగింది… టిక్ టాక్ కారణంగా పరాయి వ్యక్తితో పరిచయం చివరకు మహిళ ప్రాణం తీసింది… నోయిడాలోని తన కుమారుడుతో కలిసి ఉంటున్న ఒక మహిళ టిక్ టాక్ వీడియోలు చేస్తూ పోస్ట్ చేసేది… ఆమె పోస్ట్ చేసిన వీడియోలను ఒక కుర్రాడు లైక్ చేస్తూ వచ్చాడు… అలా వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది…

వీరిద్దరు వయసుతో సంబంధం లేకుండా స్నేహంగా ఉండేవారు… ఈ పరిచయం వల్ల ఆమెను డబ్బులు డిమాండ్ చేశాడు యువకుడు… కానీ ఇందుకు ఆమె నిరాకరించింది.. దీంతో ఆ యువకుడు కోపంతో ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. కాగా ఆమె భర్త ఉద్యోగ రిత్య వేరే రాష్ట్రంలో ఉన్నాడు…