బాలికపై డాక్టర్ అత్యాచారం…

బాలికపై డాక్టర్ అత్యాచారం...

0
92

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసినా ఇవేవి తమకు లెక్కలేదనట్లు కామాంధులు రెచ్చిపోతున్నారు… తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది…. ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు… పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం….

గుంటూరు జిల్లా సత్తెన పల్లిలో ఓ మైనర్ బాలికపై వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ గా పని చేస్తున్న శివ నాయక్ అత్యాచారానికి పాల్పడ్డాడు….. కొద్ది రోజుల క్రితం యువతికి ప్రేమ పేరుతో దగ్గర అయ్యాడు శివ…

ఈ క్రమంలో ఆమె పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి పలు మార్లు యువతిని అత్యాచారం చేసినట్లు కూటుంబ సభ్యలు రోపించారు… బాధితులు ఫిర్యాదు మేరకు శివ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు…