బాలికపై హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు…

బాలికపై హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...

0
95

గురువును దైవంతో పోల్చే సంప్రదాయం మనది… అలాంటిది ఒక టీచర్ తనలో ఉన్న వక్రబుద్దిని బయటపెట్టాడు… ఈ సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… లాక్ డౌన్ కారణంగా స్కూల్ లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే… ఈక్రమంలో మూసి ఉన్న పాఠశాలకు హెడ్ మాస్టర్ వెళ్లాడు…

అదే సమయంలో పది సంవత్సరాల బాలిక బావిలో నీరుకోసం వచ్చింది.. దీంతో ఆ బాలికపై హెడ్ మాస్టర్ కన్నేశాడు.. ఆమెకు మాయమాటలు చెప్పి ఆఫీస్ లోని తీసుకువెళ్లాడు.. ఆతర్వాత బాలికను తన కామకోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించాడు… బాలిక శరీరాన్ని అసభ్యంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందాడు…

ఈ విషయం ఎవరికైనా చెబితే స్కూల్ నుంచి తీసేస్తానని బెధిరించాడు.. అయితే ఇంటికి వెళ్లిన ఆ బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది… దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాకు…