బాలికపై మరో యువతి అత్యాచారం…. ఓళ్లు జలదరించే రియల్ స్టోరీ

బాలికపై మరో యువతి అత్యాచారం.... ఓళ్లు జలదరించే రియల్ స్టోరీ

0
87

ఇటీవలే ఓ యుతి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు విస్తోళుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి… ఒంగోలులోమైనర్ బాలికను రేప్ చేసింది సుమలత అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు… యువతి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సుమలత ఇంటిట్లో తనిఖీ చేసి ఆశ్చర్య పోయారు..

ఇంట్లో కొన్ని కృత్రిమ లైంగిక సాధనాలు కృత్రిమ జననాంగాలు బయటపడ్డాయి.. వివరాల్లోకి వెళ్తే గోణుగుంటకు చెందిన ఆర్ ఎంపీగా ఏడుకొండలు పనిచేస్తున్నారు అదే గ్రామానికి చెందిన సుమతల వివాహం చేసుకున్నాడు… ఇదివరకే సుమలతకు రెండు వివాహాలు చేసుకుంది..

ఇక ఏడుకొండలు కూడా రెండో వివాహం కావడంతో ఆమెను వివాహం చేసుకున్నాడు… ఇటీవలే తనపై ఏడుకొండలు ఆయన భార్య సుమలత అత్యారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ బాలిక ఆమె ఫిర్యాదు మేరకు ఫోక్స్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు…

ఈ విచారణలో ఆశ్చర్యపోయే నిజాలు బయటకువచ్చయి చిన్నప్పటినుంచి సుమలతకు మగవాడిలా ఉండాలని ఇష్టపడేదని ఆమె అప్పట్టో రాసిన లెటర్ల ద్వారా నిర్థారించామని అన్నారు… ఈ విషయం తెలిసే భర్త భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ట్రై చేశారని తెలిపారు…