బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు…

బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు...

0
104

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వారిపై అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి… దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, నిర్భయ దోషులను ఉరి తీసినా కూడా వారిలో చలనం రాకుంది…

తాజాగా ఓ బాలికపై పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటించారు…ఈ సంఘటన చెన్నైలోని విల్లుపురం జిల్లాలో జరిగింది… ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది…

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…