బాలిక వెంట తిరుగుతున్న ఆటో డ్రైవర్… ఫైనల్లీ ఎం జరిగిందంటే…

బాలిక వెంట తిరుగుతున్న ఆటో డ్రైవర్... ఫైనల్లీ ఎం జరిగిందంటే...

0
131

ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మహిళలను వెధించేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది… ప్రేమను ఒప్పుకోకపోతే వారిపై దాడి చేయడం వంటి సంఘటనలు చూస్తున్నాము… తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది…

ఓ బాలిక స్కూల్ లో చదువుతోంది.. రోజు స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేది… ఈ క్రమంలోనే ఆ బాలికను ప్రేమిస్తున్నానంటూ ఆటో డ్రైవర్ వెంటపడేవాడు… తరుచు ఆ బాలికను చూసేందుకు గ్రామానికి వచ్చేవాడు… అంతేకాదు తన శరీరంపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు..

ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆతన్ని మందిలించారు… అయినా కూడా అతను మారకపోవడంతో బాలిక తల్లి స్కూల్ దగ్గరకు ఈడ్చూకెళ్లి అక్కడ ఏది దొరికితే దాంతో దేహ శుద్ది చేసింది… ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..