బల్లి పురుషుల శరీరంపై ఎక్కడ పడితే దోషం – మంచి తప్పక తెలుసుకోండి.

బల్లి పురుషుల శరీరంపై ఎక్కడ పడితే దోషం - మంచి తప్పక తెలుసుకోండి.

0
204

బల్లి శిరస్సు పై పడితే ఇక మృత్యు గండం చనిపోతాము అని భయం చాలా మందికి ఉంటుంది, అయితే చాలా మంది దీనిని నమ్ముతారు, అయితే దీనికి భయపడాల్సిన పనిలేదు, తలారా స్నానం ఆచరించి ఆ శివయ్యని కొలిస్తే సరిపోతుంది.

అయితే శరీరంపై ఎక్కడ బల్లి పడితే ఏ ప్రభావం ఉంటుంది అనేది శాస్త్రంలో వివరించారు మరి చూద్దాం
మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని అందరూ సంకేతంగా భావిస్తారు.కాని కంచి వెళ్లి వచ్చిన వారికి ఈ గండం ఉండదు అంటారు.

ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి
ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే
కుడి కన్నుపై పడితే విజయం రాదు
నుదురుపై పడితే అమ్మాయిలతో కలహం
కుడి చెంపపై పడితే బాధలు
ఎడమ చెవిపై పడితే ఆదాయం
పైపెదవి అయితే కలహాలు
కింది పెదవి సుఖాలే
రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు
వీపుపై ఎడమ భాగం విజయం
మణికట్టు అలంకార ప్రాప్తి
వేళ్ళపై పడితే బంధువుల రాక
కుడి భుజం కష్టాలు
ఎడమ భుజం పదిమందిలో అవమానం
తొడలపై దుస్తులు, వస్త్రాలు దూరం అవుతాయి
కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు.