బల్లి స్త్రీల శరీరంపై ఎక్కడ పడితే దోషం – మంచి తప్పక తెలుసుకోండి.

బల్లి స్త్రీల శరీరంపై ఎక్కడ పడితే దోషం - మంచి తప్పక తెలుసుకోండి.

0
232

బల్లిని చూడగానే అమ్మాయిలు ఆరడుగుల దూరం పారిపోతారు, దానిని చూస్తే చాలా మందికి భయం.. ఇక వంటింట్లో కూడా ఉండరు, అయితే బల్లి నష్టంగా భావిస్తారు చాలా మంది.. దేవుడి గదిలో కూడా ఉండకుండా చూస్తారు.

అయితే దీని వెనుక అనేక శాస్త్రాలు నమ్మకాలు ఉన్నాయి, ఏకంగా బల్లి మన శరీంపై పడితే దాని తర్వాత మనపై ప్రభావాలు చూపిస్తుంది అంటారు, మరి అందులో ఏవి దోషాలు ఏవి లాభాలు అనేది చూద్దాం
ఇక స్త్రీలపై బల్లి పడితే ఏం చెబుతారంటే.

తలపై మరణ భయం,
కొప్పుపై రోగాల భయం
పిక్కలపై బంధువుల రాక
కుడి కన్ను మనోవ్యధ
వక్షస్ధలం మంచి జరుగుతుంది
నాభి- బొడ్డు దగ్గర సుఖం
ఎడమ కన్ను భర్త ప్రేమ
కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడు
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
రెండు పెదవులపై పడితే కష్టాలు,
వీపు పైన పడితే మరణవార్త
కుడిభుజం కామరతి ప్రాప్తి
తొడలు- కామము తీరును
కుడికాళ్లు గొడవలు విభేదాలు బంధువుల మధ్య
కాళ్లపై పాకితే భర్త నుంచి విభేదాలు