కొత్త నెల ప్రారంభం అయింది అంటే కొత్త రూల్స్ ఏమి వచ్చాయా అని చూస్తాం.. ఇక 1 వ తేది వస్తే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అనేక కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి.. మరి జూన్ నెల వచ్చేసింది అయితే ముఖ్యంగా అందరూ బ్యాంకులకి సెలవులు ఏమి ఉన్నాయా అని చూస్తారు… మరి జూన్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పని చేస్తాయి సెలవులు ఎప్పుడు వచ్చాయి అనేది చూద్దాం.
ఆదివారం, రెండు నాలుగో శనివారాలు బ్యాంకులకి సెలవులు.
జూన్ 6 – ఆదివారం సెలవు జూన్ 12 – రెండో శనివారం జూన్ 13 – ఆదివారం జూన్ 20 – ఆదివారం జూన్ 26 – నాలుగో శనివారం జూన్ 27 – ఆదివారం
ఈ లిస్ట్ చూశారు కదా మన తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెలలో ఒక్క రోజు కూడా బ్యాంకులకు సెలవు లేదని చెప్పుకోవచ్చు. కేవలం వీకెండ్ సెలవులు మాత్రమే ఉన్నాయి, అయితే పలు స్టేట్స్ లో అక్కడ పండుగల ప్రకారం సెలవులు ఉంటాయి. ఈ నెల ఏపీ తెలంగాణలో బ్యాంకులకి ఎలాంటి సెలవులు లేవు.